Date :- 30-10-2020
Date :- 30-10-2020
Date :- 29-10-2020
Date :- 29-10-2020
Villagers of Pulasaramwaripalle in Tamballapalle zone staged a dharna at the sub-collectorate on Monday alleging that they were cheated out of money by claiming that they would get Rs 3,000 per month in the form of a pension for less than Rs 12,000 once in a lifetime. According to the victim's account, Rupesh Kumar, son of Chandrappanayudu of Cheruvukindapalle in Peddamandyam zone, had laundered Rs. Issued bonds in this regard.
అమెరికా పింఛనట.. నెలకు రూ.3 వేలట
ఒకసారి రూ.12,000 కడితే జీవితాంతం ప్రతినెలా రూ.3,000 అమెరికా పింఛన్ రూపంలో వస్తుందని డబ్బులు కట్టించుకుని నిలువునా మోసం చేశారని తంబళ్లపల్లె మండలం పులసరంవారిపల్లె గ్రామస్తులు సోమవారం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. బాధితుల కథనం..పెద్దమండ్యం మండలం చెరువుకిందపల్లెకు చెందిన చంద్రప్పనాయుడు కుమారుడు రూపేష్‌కుమార్ అమెరికా పింఛన్ పేరిట గ్రామంలోని 137 మంది దగ్గర రూ.12,000 చొప్పున రూ.16,44,000 కట్టించుకున్నాడు. దీనికి సంబంధించి బాండ్లను అందజేశాడు.
Temple CEO D Bhramaramba on Monday took action against four employees in connection with the recent ghee scam at Srivari Ambarukhana (prasad manufacturing center). Also, the EO has now issued memos to four other employees who found several irregularities in the stock during the investigation into the incident.
నెయ్యి కుంభకోణం ఎఫెక్ట్: వేటు పడింది
శ్రీవారి అంబరుఖానా (ప్రసాదాల తయారీ కేంద్రం)లో ఇటీవల జరిగిన నెయ్యి కుంభకోణం ఘటనకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈఓ డి.భ్రమరాంబ సోమవారం చర్యలు చేపట్టారు. అలాగే ఆ ఘటనపై విచారణ జరిపే సమయంలో స్టాకులో పలు అవకతవకలను గుర్తించిన ఈఓ మరో నలుగురు ఉద్యోగులకు ఇప్పుడు మెమోలను జారీచేశారు.
Superstar Rajinikanth's political entry is in doubt. It is learned that Rajani, who has already postponed the formation of the party several times, has said that he will announce the formation of the party on the 31st of this month. It is learned that he is working tirelessly for the movie Annette which is in his hands.
రాజకీయాలు వద్దు నాన్నా
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తున్న రజనీ.. ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే చేతిలో ఉన్న అన్నాత్తే సినిమా కోసం ఆయన అహర్నిశలు పనిచేస్తున్నట్టు తెలిసింది.
India's goal in the Boxing Day Test has been decided. The Aussies were 200 all out in the second innings. TeamIndia needed 70 runs to win. India's victory was delayed by the resistance of Green 45, Wade 40, Labushen 28, and Cummins 22 in the hosts. Siraj took 3 wickets, Bumrah, Jadeja, and Ashwin took 2 wickets each.
ఆసీస్ 200 ఆలౌట్, భారత్ టార్గెట్ 70 పరుగులు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ లక్ష్యం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 200 ఆలౌట్ అయింది. దీంతో విజయం సాధించేందుకు టీమిండియా 70 పరుగులు చేయాల్సి ఉంది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 ప్రతిఘటనతో భారత్ గెలుపు ఆలస్యమైంది. సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు.
Bollywood actor Shahid Kapoor is all set to start the year very seriously. Filming for his latest web series is set to begin in early January. The series, directed by Raj and DK, is full of action. Information that Shahid's role in this is very serious.
సిరీస్ కోసం సీరియస్
వచ్చే ఏడాదిని చాలా సీరియస్‌గా స్టార్ట్ చేయనున్నారట బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. జనవరి నెల ప్రారంభంలో ఆయన తాజా వెబ్ సిరీస్ చిత్రీకరణ ఆరంభం కానుంది. రాజ్, డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సిరీస్ ఫుల్ యాక్షన్‌తో నిండి ఉంటుందట. ఇందులో షాహిద్ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుందని సమాచారం.